Tirumala శ్రీవారిని దర్శించుకున్న TPCC Chief రేవంత్ | Telangana Elections 2023 | Telugu OneIndia

2023-11-12 356

TPCC Chief Revanth Reddy Visits Tirumala Tirupati Temple | తిరుమల శ్రీవారిని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు....నిన్న రాత్రి కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన రేవంత్, ఇవాళ విఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు...

#Tirumala
#TelanganaElections
#TelanganaElections2023
#TelanganaAssemblyElections
#Congress
#TCongress
#TelanganaCongress
#TPCCRevanthReddy
#BRS
#Telangana

~PR.40~ED.232~

Videos similaires